Breaking News

ఫేస్‌బుక్‌లో ఇక వీడియోలన్నీ రీల్స్‌ ఫార్మాట్‌లోనే..!


Published on: 19 Jun 2025 18:11  IST

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ వీడియో షేరింగ్‌ విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫేస్‌బుక్‌లపై అప్‌లోడ్‌ చేయనున్న వీడియోలన్నీ ఇకపై రీల్స్‌ ఫార్మాట్‌లో మాత్రమే అప్‌డేట్‌ అవుతాయని ప్రకటించింది. చిన్న వీడియో అయినా, లెన్త్‌ వీడియో అయినా రీల్స్‌ ఫార్మాట్‌లోనే పబ్లిష్‌ అవుతాయని స్పష్టం చేసింది. యూజర్లు వీడియో కంటెంట్‌ను ఎలా సృష్టించాలో.. చూసే విధానాన్ని పూర్తిగా మార్చే దిశలో ఈ మార్పు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి