Breaking News

వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు


Published on: 19 Jun 2025 18:41  IST

గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిసల్‌బండ వద్ద కొన్ని రోజులుగా ముగ్గురు మహిళలు ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తునట్లు సమాచారం అందిందన్నారు. బుదవారం రాత్రి సౌత్‌ ఈస్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి ముగురు మహిళలను, ఒక‌ విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి