Breaking News

రేపు హైదరాబాద్ డిపో-1లో డయల్ యువర్ డీఎం


Published on: 19 Jun 2025 18:30  IST

గౌలిగూడలోని హైదరాబాద్-1 డిపో నుండి నడిచే సర్వీసులకి సంబంధించి ప్రయాణికుల సలహాలు, సూచనలు, సమస్యలు స్వీకరించేందుకు ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్-1 డిపో మేనేజర్ ఎం వేణు గోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు సలహాలు తెలియజేసేందుకు డయల్ యువర్ డిఎంలో భాగంగా 9959226248 నంబర్‌కి ఫోన్ చేయొచ్చ‌న్నారు.

Follow us on , &

ఇవీ చదవండి