Breaking News

మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్యలు


Published on: 19 Jun 2025 19:06  IST

ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి(Konda Murali) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. 75 ఏండ్ల ముస‌లోడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి నా కాళ్లు ప‌ట్టుకుంటే ఎమ్మెల్యేను చేశాన‌ని కొండా ముర‌ళి పేర్కొన్నారు. గురువారం వ‌రంగ‌ల్‌లోని పోచ‌మ్మమైదాన్ సెంట‌ర్‌లో జ‌రిగిన రాహుల్ గాంధీ జ‌న్మదిన వేడుక‌ల సంద‌ర్భంగా కొండా ముర‌ళి రేవూరిపై విరుచుకుప‌డ్డారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కూతురు సుస్మితా ప‌టేల్‌ పోటీ చేస్తుంద‌ని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి