Breaking News

పెంపుడు కుక్క కోసం అన్నదమ్ముల వైరం..


Published on: 19 Jun 2025 16:08  IST

అన్నదమ్ముల మధ్య శత్రుత్వానికి కారణమవడంతో పాటు పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లేలా చేసింది ఓ పెంపుడు కుక్క. చిక్కడపల్లికి చెందిన ఈబీ దక్షిణామూర్తి, ఈబీ నర్సింహమూర్తి సోదరులు. దక్షిణామూర్తి ‘డ్యూగో అర్జెంటినో’ జాతి కుక్కను (ఏరీస్‌) పెంచుకుంటున్నారు. తన సోదరుడు నర్సింహమూర్తి తప్పుడు ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తన పెంపుడు కుక్కను అక్రమంగా బంధించారంటూ దక్షిణామూర్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి