Breaking News

తండ్రికి లగ్జరీ కారును కొనిచ్చిన యాంకర్ లాస్య..


Published on: 19 Jun 2025 16:26  IST

ఇటీవల ఫాదర్స్ డేను పురస్కరించుకుని అందరూ తమ తండ్రులకు విషెస్ చెప్పారు. మరికొందరు తమ నాన్నలకు బహుమతులు అందించారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఫాదర్స్ డే ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ యాంకర్ లాస్య కూడా ఫాదర్స్ డే ను పురస్కరించుకుని నాన్న కలను నిజం చేసింది. ఈ శుభ సందర్భాన తన తండ్రికి ఓ లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని లాస్యనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి