Breaking News

త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వైఫై…!


Published on: 19 Jun 2025 18:08  IST

తాజాగా ఆర్టీసీ బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్... త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బస్సుల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించడంపై ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి ప్రతిపాదనలు అందజేసింది. ఈ ప్రతిపాదనలపై ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి