

ఈ వారం రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున కర్ణాటక, కేరళలోని అధికారులు అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వివిధ ప్రాంతాలలో నివసించే వారికి భద్రతా సలహాలు కూడా జారీ చేశారు అధికారులు. కర్ణాటకలో, దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని అన్ని అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు జూన్ 26న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసివేశారు.
ఇవీ చదవండి
-
- 05 Aug,2025
జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం
Continue Reading...
-
- 05 Aug,2025
రాహుల్పై మోదీ విసుర్లు
Continue Reading...
-
- 05 Aug,2025
బీజేపీ నేతపై దాడి.. ఉద్రిక్తత..
Continue Reading...
-
- 05 Aug,2025
ఈడీ ముందుకు అనిల్ అంబానీ
Continue Reading...
-
- 05 Aug,2025
వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది..
Continue Reading...
-
- 05 Aug,2025
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
Continue Reading...
-
- 26 Jul,2025
మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని