Breaking News

ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు..


Published on: 30 Jun 2025 15:21  IST

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలో రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 48, స్పీచ్‌ పాథాలజీ పోస్టులు 4 భర్తీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. పాథాలజీ పోస్టులకు జూలై 12 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డెంటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జూలై 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి