Breaking News

మీటింగ్‌ మధ్యలో వెళ్లిపోయిన పుతిన్‌..!


Published on: 04 Jul 2025 11:01  IST

రష్యా అధినేత పుతిన్‌ గురువారం ఏజెన్సీ ఫర్‌ స్ట్రాటజిక్‌ ఇనీషియేటివ్స్‌ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడితో ఫోన్‌కాల్‌ మాట్లాడాలని షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది. ఈ క్రమంలో ఆయన సదస్సు మధ్యలోనే తాను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాల్సి ఉందంటూ అర్ధంతరంగా వేదికపై నుంచి లేచి వెళ్లిపోయారు. ఆయన్ను (ట్రంప్‌) వెయిట్‌ చేయించడం ఇబ్బందికరం. ఆయన బాధపడొచ్చు కూడా అంటూ బహిరంగ వేదికపై మైకులో పుతిన్‌ చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి