Breaking News

ప్రపంచ ఛాంపియన్ కి షాకిచ్చిన భారత గ్రాండ్‌మాస్టర్


Published on: 04 Jul 2025 12:25  IST

చెస్ ప్రపంచంలో భారత యువ సంచలనం డీ. గుకేశ్ మరోసారి తన సత్తాను చాటాడు. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. గతంలో వీరి మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్ల్‌సెన్ ఓటమిని జీర్ణించుకోలేక టేబుల్‌పై గట్టిగా చరిచి కోపాన్ని ప్రదర్శించిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే, ఈసారి అలాంటి దృశ్యాలు లేవు. గుకేశ్ గంభీరంగా, నిశ్శబ్దంగా తన విజయాన్ని సాధించాడు.చివరి క్షణాల్లో ఆటను మలుపు తిప్పి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి