Breaking News

మోదీ రాసిన కవితను వినిపించిన ట్రినిడాడ్‌ ప్రధాని


Published on: 04 Jul 2025 12:27  IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగో లో పర్యటిస్తున్నారు. టొబాగో చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాతీలో రాసిన కవితను ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని కమ్లా ప్రసాద్‌ బిసెస్సార్‌ చదవి వినిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి