Breaking News

వర్ష భీభత్సం..63 మంది మృతి..డజన్ల మంది గల్లంతు..


Published on: 04 Jul 2025 12:30  IST

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్డం లాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. డబన్ల కొద్దీ మంది గల్లంతు అయ్యారు. దాదాపు 400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 20వ తేదీన రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి