Breaking News

బీజేపీకి మహిళా అధ్యక్షురాలు.. రేసులో ఉంది వీరే


Published on: 04 Jul 2025 12:36  IST

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి మహిళను వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు (శుక్రవారం) నుంచి ఢిల్లీలో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ నేతల సమావేశంలో నిర్మలా సీతారామన్ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మహిళా అధ్యక్షురాలి రేసులో నిర్మలా సీతారామన్‌తో పాటు పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి