Breaking News

కేంద్రం సంచలన నిర్ణయం..అలాంటి కంటెంట్ చేస్తే జైలుకే..


Published on: 04 Jul 2025 14:18  IST

సోషల్ మీడియాలో సొంత దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు చాలా మంది. కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. కేంద్ర హోం శాఖ కొత్త పాలసీ తేబోతోంది. ఈ పాలసీ గనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ పాలసీలో భాగంగా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టే వీడియో, ఇతర కంటెంట్‌ను గుర్తించనున్నారు. వాటిని బ్లాక్ చేయనున్నారు. ఆ కంటెంట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి