Breaking News

లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరన..


Published on: 04 Jul 2025 14:27  IST

హైదరాబాద్‌ నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి