Breaking News

చెన్నైలో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..


Published on: 04 Jul 2025 14:46  IST

చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్..ఫ్లైట్‌ను తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. అయితే లోపలున్న ప్రయాణికులకు మాత్రం ఏం జరుగుతుందో కాసేపు అర్ధం కాలేదు. పైలట్ ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పడంతో షాకయ్యారు. చివరకు సేఫ్‌గా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రయాణికులు ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి