Breaking News

వైజాగ్ లో డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.!


Published on: 04 Jul 2025 14:56  IST

విశాఖలో త్వరలోనే ప్రారంభంగానున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హప్ ఆన్, హప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖ నగరంలో సేవలందించనున్నాయని తెలిపారు మంత్రి. పర్యాటకులకు, నగరవాసులకు అనుభూతి భరితమైన, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. ఈ బస్సులు విశాఖ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి