Breaking News

నౌకా దళంలో.. సివిల్‌ కొలువులు


Published on: 17 Jul 2025 09:17  IST

ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌సెట్‌)తో పోస్టులన్నీ భర్తీ చేస్తారు. గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఫైర్‌మెన్, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్‌ పోస్టులకు అదనంగా దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు సేవలందించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 18 వరకు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి