Breaking News

ఆర్మీ బస్సు లక్ష్యంగా దాడి.. 29 మంది మృతి


Published on: 17 Jul 2025 18:52  IST

పొరుగు దేశం పాకిస్థాన్‌ (pakistan)లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (Baloch Liberation Army) మరోసారి రెచ్చిపోయింది. క్వెట్టా (Quetta), కలాట్‌ (Kalat)లో వరుస దాడులు చేపట్టింది. పాకిస్థాన్‌ ఆర్మీ ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. ఐఈడీతో పేల్చేసింది. ఈ దాడిలో 29 మంది పాక్‌ సైనికులు (soldiers killed) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి బీఎల్‌ఏ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి