Breaking News

మా టీచర్లను బదిలీ చేయవద్దని..నిరసన


Published on: 17 Jul 2025 18:33  IST

రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ అసోషియేషన్ అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ ఈ విషయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడి బదిలీని నిలిపివేసినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి