Breaking News

పీఎం ధన్ ధాన్య కృషి యోజన..!


Published on: 17 Jul 2025 09:26  IST

దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ‘పీఎం ధన్​ధాన్య కృషి యోజన’ అమలుకు కేంద్ర కేబినెట్​గ్రీన్​ సిగ్నల్​ఇచ్చింది. ఏటా రూ. 24 వేల కోట్ల వ్యయంతో 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ (సీసీఈఏ)లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ మీడియాకు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి