Breaking News

బిహార్‌లో ఒవైసీకి షాక్‌..!


Published on: 17 Jul 2025 10:25  IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమిలో చేరేందుకు అసదుద్దీన్‌ ఆసక్తి చూపించారు. కానీ, కూటమిలో ఎంఐఎంని చేర్చుకునేందుకు ఆ పార్టీలో విముఖత వ్యక్తం చేశాయి. ఎంఐఎం.. బీజేపీ బీ అంటూ కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీతో పొత్తు అస్సలు వద్దంటూ బహిరంగంగానే చెబుతోంది. ప్రస్తుతం ఈ అంశం బిహార్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.

Follow us on , &

ఇవీ చదవండి