Breaking News

యూపీఐ విప్లవం.. సామాన్యులే సారథులు


Published on: 17 Jul 2025 11:03  IST

దేశీయంగా ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌(ఐఎంపీఎస్‌), రూపే, ఇ-రూపీ వంటి డిజిటల్‌ చెల్లింపుల వేదికలను భారత జాతీయ చెల్లింపుల సంస్థ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1,552 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈ మొత్తం అంతకుముందు సంవత్సరంకన్నా 42శాతం అధికం. నేడు ఎన్‌పీసీఐ ద్వారా 21,300 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి