Breaking News

పాపం Intel ఉద్యోగులకు రోజులు దగ్గరపడ్డయ్..!


Published on: 17 Jul 2025 16:11  IST

ఇంటెల్ లేఆఫ్స్ కేవలం కాలిఫోర్నియా, ఒరెగాన్, అరిజోనాలో కూడా తొలుత 170 మంది ఉద్యోగులను తొలగించాలని భావించిన ఇంటెల్ యాజమాన్యం ఈ సంఖ్యను ప్రస్తుతం 700కు పెంచింది. ఇలా.. మొత్తంగా సుమారు 5 వేల మంది ఇంటెల్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు ఇజ్రాయెలీ ఫ్యాబ్రికేషన్ బిజినెస్కు కూడా మంగళం పాడాలని ఇంటెల్ నిర్ణయించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాస్ట్ కటింగ్ పేరు చెప్పి ఇంటెల్ సంస్థ ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది.

Follow us on , &

ఇవీ చదవండి