Breaking News

అమెరికాలో అలా చేస్తామంటే కుదరదు..!


Published on: 17 Jul 2025 18:23  IST

ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని యూఎస్‌ ప్రభుత్వం అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశానికి వెళ్లాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఎవరిపైనా దాడి చేసినా దొంగతనాలు, దోపిడీకి పాల్పడితే సదరు వ్యక్తుల వీసా రద్దవుతుందని స్పష్టం చేసింది. నిందితులు మళ్లీ అమెరికాలో కాలు మోపేందుకు అనుమతి ఉండదని పేర్కొంది. 

Follow us on , &

ఇవీ చదవండి