Breaking News

ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం..


Published on: 09 Dec 2025 18:02  IST

ఇండోనేషియా(Indonesia)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని జకార్తా(Jakartha)లో ఓ ఏడు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది(Fire Accident). ఈ ఘటనలో సుమారు 20 మంది సజీవ దహనమయ్యారు(20 people died). అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.మంగళవారం మధ్యాహ్నం వేళ.. సెంట్రల్ జకర్తా(Central Jakartha)లో ఈ ప్రమాదం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి