Breaking News

మహిళా రిపోర్టర్‌పై కన్నుగీటిన పాక్ ఆర్మీ ప్రతినిధి..


Published on: 10 Dec 2025 14:04  IST

పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ను చూసి కన్నుకొట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సమయం దొరికినప్పడల్లా భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఓ మీడియా సమయంలో మహిళా జర్నలిస్టు అబ్సా కోమన్ వైపు చూస్తు కన్నుకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి