Breaking News

హైదరాబాద్‌ స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా..!


Published on: 10 Dec 2025 14:34  IST

హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌‌లో గూగుల్ ఒకటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.మీరు యువకులు, శక్తివంతులు.సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారని పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) టీ హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించామని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి