Breaking News

పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపించిన చిరుత..


Published on: 10 Dec 2025 15:02  IST

అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓ చిరుత కలకలం రేపింది. పట్టపగలే పార్ది ప్రాంతంలోని నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు.చిరుతని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి