Breaking News

300 డివిజన్లతో జీహెచ్‌ఎంసీ గందరగోళంగా విలీనం


Published on: 10 Dec 2025 15:54  IST

జీహెచ్‌ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం వికేంద్రీకరణలో సర్కారు అడుగులపై అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున్పిపాలిటీల్లోని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారం రోజులుగా ఆందోళన జరుగుతున్నా స్థానికంగా వచ్చిన ప్రశ్నలపై నివృత్తి చేయని జీహెచ్‌ఎంసీ.. తాజాగా వార్డుల డీలిమిటేషన్‌ (పునర్విభజన)పై బుధవారం నుంచి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి