Breaking News

కవితా! నువ్వా.. నన్ను విమర్శించేది


Published on: 10 Dec 2025 15:57  IST

బతుకమ్మ పేరుతో కోట్లాది రూపాయలు దండుకుని, లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలతో తండ్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పేరును చెడగొట్టిన నువ్వా హైదరాబాద్‌ ఎమ్మెల్యేలను విమర్శించేదని ఎమ్మెల్సీ కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఇటీవల కూకట్‌పల్లి పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కృష్ణారావు ఘటుగా స్పందించారు.మరోసారి విమర్శిస్తే నీ బండారం బయటపెడతానని మాధవరం స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి