Breaking News

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..


Published on: 10 Dec 2025 16:54  IST

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింది. రూ.600 కోట్ల పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో గ్రేడ్ A+ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కార్యకలాపాలు పెరిగేకొద్దీ రాబోయే రెండేళ్లలో సుమారు 8 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.

Follow us on , &

ఇవీ చదవండి