Breaking News

నకిలీ బంగారంతో మోసం..బ్యాంకు సిబ్బంది అలర్ట్.


Published on: 10 Dec 2025 17:39  IST

అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇంట్లోని బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకుంటాము. బ్యాంకులు కూడా మన దగ్గర ఉన్న బంగారానికి ఎంత వస్తుందో చూసి అంత మేరకు నగదును ఇస్తుంటారు. ఇదే కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డారు. నకిలీ బంగారంతో బ్యాంకులనే మోసం చేయాలని చూశారు. అయితే బ్యాంకు సిబ్బంది అప్రమత్తతతో నకిలీ బంగారం ముఠా గట్టు రట్టైంది.చివరకు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి