Breaking News

ఎమ్మెల్యే మాధవరం వ్యాఖ్యలపై కవిత రియాక్షన్


Published on: 10 Dec 2025 17:42  IST

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Kukatpally MLA Madhavaram Krishna Rao) తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫస్ట్రేషన్‌ను బయట పెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. కూకట్‌పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే తాను చెప్పానని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదని... ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి