Breaking News

కంపెనీపై రివేంజ్ తీర్చుకున్న ఉద్యోగి..


Published on: 24 Dec 2025 17:35  IST

సోషల్ మీడియలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. టాయిలెట్‌లోకి వెళ్లిన వారు.. అక్కడ ఉన్న టిష్యూ పేపర్ చూసి అవాక్కయ్యారు. ఆ పేపర్‌పై ‘కంపెనీ నాతో వ్యవహరించిన తీరుకు నిదర్శనంగా నేను నా రాజీనామా కోసం ఈ పేపర్‌ను ఎంచుకున్నాను’.. అని రాసి ఉంది. టిష్యూ పేపర్‌పై ఇలా విచిత్రంగా రాయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.దీన్ని బట్టి చూస్తే సదరు కంపెనీలో ఆ వ్యక్తి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కోపాన్ని ఇలా టిష్యూ పేపర్‌పై రాసి చల్లార్చుకున్నట్లు అర్థమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి