Breaking News

నలుగురు టాలీవుడ్‌ ప్రముఖులకు ఈడీ సమన్లు


Published on: 21 Jul 2025 18:22  IST

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నలుగురు టాలీవుడ్‌ ప్రముఖ నటీనటులకు సమన్లు జారీ చేసింది. హీరో విజయ్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మిలకు సమన్లు పంపి.. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 23న రానా దగ్గుబాటి, జులై 30న ప్రకాశ్‌ రాజ్‌, ఆగస్టు 6న విజయ్‌ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారణకు హాజరుకావాలని సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి