Breaking News

గ్రామీణ వైద్యుల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాలి


Published on: 21 Jul 2025 18:29  IST

నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై జీవిస్తూ ప్రాథమిక వైద్యం చేసుకుని జీవించే గ్రామీణ వైద్యులపై ఐఎంసీ, ఐఎంఏ అధికారుల దాడులను ఆపి, గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాల‌ని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కారేపల్లిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంతారపు వెంకటాచారితో కలిసి విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. 

Follow us on , &

ఇవీ చదవండి