Breaking News

ఎంపీ అరవింద్ షాకింగ్ రియాక్షన్..!


Published on: 23 Jul 2025 16:18  IST

కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (BJP MP Dharmapuri Arvind). బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల్లో నేతల మధ్య ఉన్న వైరంపై కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇవాళ(బుధవారం) ఎంపీ అరవింద్ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు. 

Follow us on , &

ఇవీ చదవండి