Breaking News

భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం


Published on: 23 Jul 2025 16:28  IST

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Follow us on , &

ఇవీ చదవండి