Breaking News

ఆ రాష్ట్రంలో పాలు, టీ, కాఫీ అమ్మకాలు బంద్..


Published on: 23 Jul 2025 17:02  IST

కర్ణాటక రాష్ట్రంలో టీ, కాఫీల అమ్మకాలను నిలిచిపోయాయి. రాష్ట్రంలో జీఎస్‌టీ నోటీసుల‌కు వ్య‌తిరేకంగా చిరు వ్యాపారులు ఈ నిర్ణయం టీ, కాఫీల విక్రయాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలుపుతున్నారు. నిర‌స‌న‌లో భాగంగా స్థానికంగా ఉన్న కేఫ్‌, బేకరీలతో కేవ‌లం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీని మాత్ర‌మే విక్రయిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి