Breaking News

జియో 629 లేదా ఎయిర్‌టెల్ 649 ప్లాన్స్‌లో ఏది బెస్ట్..?


Published on: 23 Jul 2025 17:12  IST

జియోతో పోల్చినప్పుడు ఎయిర్‌టెల్‌కు సంబంధించి ఏఐ ఆఫర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్ ఏఐ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్‌తో కంపెనీ ఏడాదికి రూ.17 వేల విలువైన పర్‌ప్లెక్సిటీ ప్రోకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి