Breaking News

నగరంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌.. 9 మంది అరెస్ట్


Published on: 23 Jul 2025 17:55  IST

హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) పై పోలీసులు (Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి