Breaking News

ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి


Published on: 23 Jul 2025 18:03  IST

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల గాయపడి కాలికి చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నపల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం మొయినాబాద్‌లోని పల్లా నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు.

Follow us on , &

ఇవీ చదవండి