Breaking News

ఉపరాష్ట్రపతి అధికారిక నివాసాన్ని సీలు చేశారా..?


Published on: 24 Jul 2025 12:26  IST

జగదీప్ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత.. సోషల్ మీడియాలో అనేక ఊహగానాలు, అసత్య ప్రచారాలు మొదలయ్యాయి.. ఈ వాదనలలో ఇదొకటి.. ఉపరాష్ట్రపతి అధికారిక నివాసాన్ని సీలు చేశారని, రాజీనామ వెంటనే మాజీ ఉపరాష్ట్రపతిని వెంటనే తన నివాసాన్ని ఖాళీ చేయమని కోరారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ వాదన నిజం కాదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఈ వాదనను పూర్తి నకిలీదిగా పేర్కొనడంతోపాటు.. అసత్య ప్రచారంగా స్పష్టంచేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి