Breaking News

భార్య కాపురానికి రావాలని బాలుడి నరబలి…


Published on: 24 Jul 2025 12:50  IST

తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను మంత్రాలు, తంత్రాలతో తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి ఈ క్రమంలో ఓ మాంత్రికుడి సలహా అతన్ని రాక్షసుడిని చేసింది. అమానుషానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారిని నరబలి ఇచ్చాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.దీనిపై కేసు నమోదుచేసిన పోలీసుల విచారణ చేపట్టారు. తొలుత తాను కూడా బాలుడిని వెతుకుతున్నట్టుగా నటించాడు మేనమామ మనోజ్‌. అయితే, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారించగా చివరకు నేరాన్ని అంగీకరించాడు.

Follow us on , &

ఇవీ చదవండి