Breaking News

ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి


Published on: 24 Jul 2025 16:49  IST

హిమాచల్‌ప్రదేశ్‌‌ మాండీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ(గురువారం) ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి