Breaking News

చెస్‌ ప్రపంచకప్ ఫైనల్‌కు దివ్య దేశ్‌ముఖ్..


Published on: 24 Jul 2025 17:22  IST

దివ్య దేశ్‌ముఖ్ మాజీ ప్రపంచ ఛాంపియన్ ఝోంగ్వీ టాన్‎ను ఓడించి మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, ఆమె 2026లో జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‎కు కూడా అర్హత సాధించింది. 19 ఏళ్ల భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌లో చైనాకు చెందిన ఝోంగ్వీ టాన్‌ ను ఓడించి పెద్ద సంచలనం సృష్టించింది.

Follow us on , &

ఇవీ చదవండి