Breaking News

విద్యార్థుల ‘నో డ్రగ్స్‌’ ప్రచారం


Published on: 31 Jan 2026 12:14  IST

డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లోని మహిళా పోలీసులు నిర్వహిస్తున్న సైకిల్‌ యాత్రకు ఎనికేపాడులో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ‘నో డ్రగ్స్‌’ అక్షరాకృతిలో నిలబడి మహిళా పోలీసులకు మద్దతు పలికారు. 510 కిలోమీటర్లు సాగే ఈ సైకిల్‌ యాత్రలో అన్ని విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి