Breaking News

జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం జలక్..


Published on: 15 May 2025 10:57  IST

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం (Ex CM) జగన్ రెడ్డి కి కూటమి ప్రభుత్వం జలక్ ఇచ్చింది. కడప నగర వైసీపీ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. మేయర్ (Mayor) పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కడపలో కాంట్రాక్టు పనులు చేశారని విజిలెన్స్ అధికారులు విచారణలో తేల్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి